Ponguleti srinivasa reddy biography channel
Ponguleti srinivasa reddy full biography.
నేరుగా కేసీఆర్ను ఢీకొట్టి తెలంగాణ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Minister Ponguleti Srinivasa Reddy: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా..
ఒక రైతు బిడ్డ నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Srinivasa reddy ucla
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం రేవంత్ తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. పొంగులేటి రాజకీయ ప్రస్థానం గమనిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) విధేయతగా ఉన్నప్పటికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ నుంచి వైదొలిగారు.
Ponguleti srinivasa reddy biography channel
కేసీఆర్ కు సవాల్ విసురుతూ.. కాంగ్రెస్ లో చేరి ఖమ్మంలో మెజారిటీ సీట్లను సాధించిపెట్టారు. దీంతో ఆయనకు తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవి వరించింది.
పొంగులేటి వ్యక్తిగత జీవితం గమనిస్తే..
ఖమ్మం జిల్లాలోని నారాయణపురంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో 04 నవంబర్ లో జన్మించారు.
ఆయన తల్లి